భర్త కోసం భార్య వెతుకుతోంది..విజయ్ పై ఉదయనిధి ఎటాక్..

తమిళనాడు రాజకీయాల్లో హీట్ మొదలైంది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం ముదురుతోంది. అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ.. డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం...