FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!

ఏపీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల పోస్టుల్ని పోలీసులు ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు మెయిల్స్ పెట్టి బ్లాక్ చేయిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున...

ఐపీఎస్ కోల్డ్ వార్… రాష్ట్ర పోలీసు శాఖలో ఇద్దరే…

పబ్లిక్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ఓ జాతీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని, ఆ పార్టీ నాయకులతో నిరంతరం టచ్లో ఉంటున్నారని ఓ సీనియర్ ఐపీఎస్పై మరో సీనియర్...

ఎత్తిపోతల జలపాతంలో సరికొత్త అడ్వెంచర్…

మాచర్ల :- పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎతిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు.రెయిన్బో ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో, పర్యాటక శాఖ సహకారంతో...

“మిస్టరీ ఎట్టకేలకు వీడింది”.. బయటపడ్డ నాగరాజు బండారం..!

విజయవాడ,పబ్లిక్ న్యూస్: విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘గాదె సాయికృష్ణ అదృశ్యం’ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అదృశ్యం కాదది.. ఖాకీల అండతో జరిగిన ఘోర లాకప్ డెత్ అని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ...

పవన్ కు మీరే అండ.. మంత్రులకు సూచించిన సీఎం..

ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కేబినెట్లో ఇవాళ అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత ఎప్పటిలాగే మంత్రులతో సీఎం చంద్రబాబు పిచ్చాపాటీ మాట్లాడారు. ఇందులో ఆయన ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం...

హైకోర్టుకు కొడాలి నాని..ఆ ఉత్తర్వులు రద్దు చేయండి..!!

మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ...

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..?

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇల్లు, పట్టాలు ఇవ్వాలి కానీ వున్నా ఇల్లు లాకోడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవిన్యూ మంత్రిగ వుంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వారు భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే...

మేము అమరావతికి కాదు.. అవినీతికి వ్యతిరేకం

అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి లో నిర్వసించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ , కూటమి...

“ఇది ప్రమాదం కాదు… ఎవరో కావాలనే చేశారు”

తల్లి కంటతడి… ఒక కుటుంబం బూడిద… ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన...

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7 వ్యాఖ్యలపై వివరణ

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” అనే వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను...