ఆధార్ అప్డేట్ న్యూ.,.
ఆధార్ ఈమెయిల్‌ను 6 నెలలపాటు ఆధార్ మొబైల్ అప్లికేషన్ లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది. ప్రస్తుతం యాప్‌లో దీని కోసం వినియోగదారులు రూ.75 చెల్లిస్తున్నారు. అయితే వచ్చే నెల 1 నుంచి DEC 31 వరకు ఈ...
