ఎత్తిపోతల జలపాతంలో సరికొత్త అడ్వెంచర్…
మాచర్ల :- పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎతిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు.రెయిన్బో ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో, పర్యాటక శాఖ సహకారంతో...
