ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం లో ఆరోపణలు..
(PART-2) ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం: ఆరోపణలు, విచారణ ప్రధాన ఆరోపణలు: టెండర్ ప్రక్రియలో ఓఎన్‌జీసీకి చెందిన అంతర్గత బెంచ్‌మార్క్ (IBM) విలువను అస్మదీయ కంపెనీలకు ముందుగానే లీక్ చేశారని ఆరోపణలున్నాయి. దీని ద్వారా సుమారు 114 కోట్ల మేర ఓఎన్‌జీసీకి నష్టం వాటిల్లేలా...
