FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!

ఏపీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల పోస్టుల్ని పోలీసులు ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు మెయిల్స్ పెట్టి బ్లాక్ చేయిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున...

ఐపీఎస్ కోల్డ్ వార్… రాష్ట్ర పోలీసు శాఖలో ఇద్దరే…

పబ్లిక్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ఓ జాతీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని, ఆ పార్టీ నాయకులతో నిరంతరం టచ్లో ఉంటున్నారని ఓ సీనియర్ ఐపీఎస్పై మరో సీనియర్...

ఎత్తిపోతల జలపాతంలో సరికొత్త అడ్వెంచర్…

మాచర్ల :- పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎతిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు.రెయిన్బో ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో, పర్యాటక శాఖ సహకారంతో...

“మిస్టరీ ఎట్టకేలకు వీడింది”.. బయటపడ్డ నాగరాజు బండారం..!

విజయవాడ,పబ్లిక్ న్యూస్: విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘గాదె సాయికృష్ణ అదృశ్యం’ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అదృశ్యం కాదది.. ఖాకీల అండతో జరిగిన ఘోర లాకప్ డెత్ అని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ...

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..?

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇల్లు, పట్టాలు ఇవ్వాలి కానీ వున్నా ఇల్లు లాకోడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవిన్యూ మంత్రిగ వుంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వారు భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే...

మేము అమరావతికి కాదు.. అవినీతికి వ్యతిరేకం

అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లి లో నిర్వసించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ , కూటమి...

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7 వ్యాఖ్యలపై వివరణ

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” అనే వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను...

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్..

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ జారీ చేసే సమయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పటివరకు...

కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ ఛానళ్లపై బ్యాన్..!

హైదరాబాద్: ఈ నెల 21న నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ...

చిన్నారి మిస్సింగ్ కేసు: కనిపించని జంతువుల కదలికలు?

కాకినాడ: కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారిపై అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయని ఎస్పీ అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రంతా విస్తృతంగా గాలించాయి.డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాల సాయంతో అడవిని జల్లెడ పట్టాయి.అయితే ఆ ప్రాంతంలో...