విజయ్ కోసం త్రిష స్పెషల్ కేక్.. రూమర్స్ కు చెక్..
తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఆయన స్నేహితురాలు త్రిష నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. విజయ్ ని త్రిష అన్ఫాలో చేయడం...
