ఆహార కల్తీపై ఉక్కుపాదం.. హైడ్రా తరహాలో మరో స్పెషల్ ఫోర్స్!
మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కల్తీ ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల కల్తీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, ఈగల్ మాదిరిగా ఒక బలమైన స్పెషల్...
