కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ ఛానళ్లపై బ్యాన్!

హైదరాబాద్: ఈ నెల 21న నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ...