క్రాస్ ఓటింగ్ భయం.. 3 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతోన్న పోలింగ్.. అందరిచూపు ఆ రాష్ట్రం వైపే..
రాజ్యసభ ఎన్నికల్లో 24 స్థానాల్లో 21 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. మిగిలిన మూడు స్థానాలకు గురువారం పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా జార్ఖండ్‌లోని రెండు స్థానాలపై క్రాస్ ఓటింగ్ భయం నెలకొనడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. మిజోరంలోనూ ఏకైక స్థానానికి...
