సాయికృష్ణ మిస్సింగ్ కేసు… వీఆర్ కు కృష్ణలంక సిఐ..

విజయవాడ: కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్ కు పంపుతూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక సీఐగా మురళీ కృష్ణను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి....

పడవ ప్రమాదంలో నలుగురు మృతి.. బంధువుల ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ఘోరం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. ఆదివారం కుంకలగుంట గ్రామం నుంచి 10 మంది కలిసి కోనూరులో ఓ ఫంక్షన్‌కు...