హైకోర్టుకు కొడాలి నాని..ఆ ఉత్తర్వులు రద్దు చేయండి..!!
మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ...
