నా మాట ఎవరూ వినట్లేదు!.. నిస్సహాయత వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అధికారులెవరూ నా మాట వినడం లేదు. నేనిచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. తీవ్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు’ ఈ నిస్సహాయత వ్యక్తం చేసింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే. తన మాటలు ఎవరూ వినడం లేదంటూ ముఖ్యమంత్రే ఇలా నిస్సహాయత వ్యక్తంచేయడం...

స్టేజ్‌పై అంద‌రి ముందు విజ‌య్ మీసం మెలేసిన ర‌ష్మిక‌.. 

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన సేవా కార్యక్రమాలతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల తన పెళ్లి రిసెప్షన్ సందర్భంగా సొంత గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా...

పెళ్లిరోజున పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన .. కవల పిల్లల ఫోటో వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రస్తుతం డబుల్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఒకవైపు ఆయన నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తుండగా, మరోవైపు జూన్ 14న రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని...

 గర్వంగా చెప్పుకోలేని ఎన్నో సినిమాల్లో నటించా.. హాట్‌ టాపిక్‌గా సమంత కామెంట్స్‌…

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నచిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ రాబడుతోంది. ఈ...

విజయ్-సంగీత విడాకుల కేసులో కీలక మలుపు.. ఆగస్టు 7న ఏం జ‌ర‌గ‌నుంది?

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా విజయ్-సంగీత దాంపత్య జీవితంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, వారి విడాకుల పిటిషన్‌కు సంబంధించిన తాజా విచారణ ఆసక్తిని రేకెత్తించింది. సోమవారం...

ఫుట్‌బాల్ రిఫ‌రీకి అవ‌మానం.. విమానాశ్ర‌యం నుంచి వెన‌క్కి పంపిన‌ అమెరికా అధికారులు..!

 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లకు వెళ్ల‌కుండా సోమాలియా రిఫ‌రీని దేశంలోకి రాకుండా అడ్డుకున్నారు. మ్యాచ్ అధికారి రిఫ‌రీ ఒమ‌ర్ అబ్దుల్‌క‌దీర్ అర్తాన్(Omar Abdulkadir Artan)ను వెన‌క్కి పంపించేశారు. ఆఫ్రికా దేశ‌మైన సోమాలియాకు చెందిన అబ్దుల్‌కదీర్ అర్తాన్‌కు రిఫ‌రీగా మంచి పేరుంది. సాక‌ర్ వ‌ర‌ల్డ్‌క‌ప్...

పాక్‌పై భారత్‌ ఘన విజయం.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో బోణీ

మహిళల వన్డే వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌ టీ20 వరల్డ్‌ కప్‌ను అద్భుత విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌లో వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), బౌలింగ్‌లో దీప్తి శర్మ (5/10), తెలుగమ్మాయి శ్రీచరణి...

పడవ ప్రమాదంలో నలుగురు మృతి.. బంధువుల ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ఘోరం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. ఆదివారం కుంకలగుంట గ్రామం నుంచి 10 మంది కలిసి కోనూరులో ఓ ఫంక్షన్‌కు...

అమావాస్య ఎఫెక్ట్.. స్కూల్ రీఓపెన్ రోజు క్లాస్‌రూంలో ఒంటరిగా పదో తరగతి విద్యార్థిని

వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్ కావడంతో మొదటి రోజు హాజరు శాతం భారీగా తగ్గింది.  వేసవి సెలవులు ముగియడంతో ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమావాస్య రోజు పాఠశాలలు రీఓపెన్...

ప్రజల కోరిక మేరకే రాజకీయాల్లోకి వస్తున్నా : రాఘవ లారెన్స్‌

Raghava Lawrence | ప్రముఖ కొరియోగ్రాఫర్ (Choreographer), నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. ప్రజలు, అభిమానుల నుంచి లభించిన విశేష మద్దతుతో రాజకీయ అరంగేట్రంపై తాను సానుకూల...