మంగంపేట బెరైటీస్ లో మిలియన్ డాలర్ల ప్రశ్నలు..

(PART-1) ప్రపంచంలోనే అరుదుగా దొరికే ఖనిజం చుట్టూ ఇప్పుడు అనేక ఆరోపణలు, వివాదాలు నడుస్తున్నాయి. చమురు బావుల్లో ఆయిల్ వెలికి తీయాలన్నా, సహజ వాయు నిక్షేపాలను ప్రమాద రహితంగా వెలికి తీసి వినియోగంలోకి తేవాలన్నా.. ఈ ఖనిజం వినియోగం తప్పనిసరి....