రికార్డుల్లో ‘మరణించాడు’.. క్యాన్సర్ బాధితుడికి తప్పని అవస్థలు!
డోన్ నియోజకవర్గంలో ప్రైవేటు హాస్పిటల్ మరియు అధికారుల నిర్లక్ష్యం వ్యవస్థలోని లోపాలను ఒక నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. అంతేకాకుండా, ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఒక క్యాన్సర్ బాధితుడి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. బతికుండగానే...
