FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!

ఏపీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల పోస్టుల్ని పోలీసులు ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు మెయిల్స్ పెట్టి బ్లాక్ చేయిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున...

మనోళ్లని మనం పెంచుకోడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం?: సందీప్ కిషన్

సందీప్ కిషన్ నటిస్తున్న యాక్షన్-అడ్వెంచర్ మూవీ ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్టోబర్...

కేంద్ర సెన్సార్ బోర్డులో నాగార్జున మేనకోడలు సుప్రియ.. CBFCలో కీలక మార్పులు…

అక్కినేని నాగార్జున మేనకోడలు, టాలీవుడ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కొత్త బోర్డులో కీలక స్థానం దక్కింది. శశి శేఖర్ వేంపటి ఛైర్మన్‌గా కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పునర్వ్యవస్థీకరించిన 18...

ఐపీఎస్ కోల్డ్ వార్… రాష్ట్ర పోలీసు శాఖలో ఇద్దరే…

పబ్లిక్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ఓ జాతీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని, ఆ పార్టీ నాయకులతో నిరంతరం టచ్లో ఉంటున్నారని ఓ సీనియర్ ఐపీఎస్పై మరో సీనియర్...

ఎత్తిపోతల జలపాతంలో సరికొత్త అడ్వెంచర్…

మాచర్ల :- పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎతిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు.రెయిన్బో ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో, పర్యాటక శాఖ సహకారంతో...

సోషల్ మీడియా.. అసాంఘిక మాధ్యమంగా మారుతోందా?

ఒకప్పుడు మనుషులను దగ్గర చేసిన సోషల్ మీడియా… ఇప్పుడు సమాజంలో విభేదాలు, విద్వేషాలు, నేరాలకు వేదికగా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, అసభ్య కంటెంట్, సైబర్ మోసాలు, వ్యక్తిగత దూషణలు… రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం...

తెలంగాణలో బీజేపీ వ్యూహాలు…

బీజేపీ హైకమాండ్ పావులు కదపడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది.ఆ దిశగా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్ తెలంగాణ...

ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం లో ఆరోపణలు..

(PART-2) ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం: ఆరోపణలు, విచారణ  ప్రధాన ఆరోపణలు:   టెండర్ ప్రక్రియలో ఓఎన్‌జీసీకి చెందిన అంతర్గత బెంచ్‌మార్క్ (IBM) విలువను అస్మదీయ కంపెనీలకు ముందుగానే లీక్ చేశారని ఆరోపణలున్నాయి.   దీని ద్వారా సుమారు 114 కోట్ల మేర ఓఎన్‌జీసీకి నష్టం వాటిల్లేలా...

మంగంపేట బెరైటీస్ లో మిలియన్ డాలర్ల ప్రశ్నలు..

(PART-1) ప్రపంచంలోనే అరుదుగా దొరికే ఖనిజం చుట్టూ ఇప్పుడు అనేక ఆరోపణలు, వివాదాలు నడుస్తున్నాయి. చమురు బావుల్లో ఆయిల్ వెలికి తీయాలన్నా, సహజ వాయు నిక్షేపాలను ప్రమాద రహితంగా వెలికి తీసి వినియోగంలోకి తేవాలన్నా.. ఈ ఖనిజం వినియోగం తప్పనిసరి....

నకిలీ మందులకు కేంద్రం చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి..

నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు కేంద్రం నిర్ణయం: 2027 జూలై 1 నుంచి దశల వారీగా అమలు నకిలీ, నాణ్యత లేని ఔషధాల చెలామణిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న టీకాలు, కేన్సర్...